Aquarius Horoscope Today: March 30, 2021

0 Comments

కుంభ రాశి (Aquarius) ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. Contact Pandit

Scorpio Horoscope Today: March 30, 2021

0 Comments

వృశ్చిక రాశి (Scorpio) ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసిరావు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద ఖర్చవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో వాదనకు దిగవద్దు. విద్యార్థులకు పరవాలేదు. Contact Pandit

Gemini Horoscope Today: March 30, 2021

0 Comments

మిథున రాశి (Gemini) ఉద్యోగంలో అధికారు నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు. Contact Pandit

Pisces Horoscope Today: March 30, 2021

0 Comments

మీన రాశి (Pisces) ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు ఆప్యాయంగా పలకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికార్లు చేస్తారు. Contact Pandit

Leo Horoscope Today: March 30, 2021

0 Comments

సింహ రాశి (Leo) ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు కానీ, పెళ్లి ప్రయత్నాలు మాత్రం ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు మీతో బిజీ అయిపోతుంది.

Libra Horoscope Today: March 30, 2021

0 Comments

తుల రాశి (Libra) ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు. eroju.in horoscope Contact Pandit

Hello world!

0 Comments

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!