Libra Horoscope Today: March 30, 2021
March 30, 2021
0 Comments

తుల రాశి (Libra) ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.
eroju.in horoscope