Leo Horoscope Today: March 30, 2021
March 30, 2021
0 Comments
సింహ రాశి (Leo) ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు కానీ, పెళ్లి ప్రయత్నాలు మాత్రం ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు మీతో బిజీ అయిపోతుంది.