Pisces Horoscope Today: March 30, 2021

0 Comments

మీన రాశి (Pisces) ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు ఆప్యాయంగా పలకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికార్లు చేస్తారు.

Contact Pandit

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *