Capricorn | 10-04-2021
April 10, 2021
0 Comments
బద్దకించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. హుషారుగా ముందుకు సాగండి. కీలక విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడు సావాసాల వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.