Libra | 18-04-2021 to 24-04-2021

0 Comments

ధర్మమార్గంలో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా అలోచించి తీసుకోవాలి. ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారులకు శుభకాలం. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. మంచి జీవితాన్ని పొందుతారు. వారాంతంలో శుభం చేకూరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *