+916281678985 eroju.in@gmail.com

పూజా విధానం


శ్లో|| అప॑విత్రః పవి॒త్రోవా సర్వావ॒స్థాంగ తో॑ పివా |
య: స్మరేత్ పుండరీ॒ కాక్షం॑ సబాహ్యా॒ భ్యంతర॑శ్శుచి: ||
మం || ఆప॑మాపా మ॒పః సర్వాః᳚ | అ॒స్మాద॒స్మాది॒తోఽముతః॑ || అ॒గ్నిర్వా॒యుశ్చ॒ సూర్య॑శ్చ | స॒హ సం॑చస్క॒రర్-ద్ధి॑యా |
యేన॑ దే॒వాః ప॒విత్రే॑ణ | ఆ॒త్మానం॑ పు॒నతే॒ సదా᳚ | తేన॑ స॒హస్ర॑ ధారేణ | పా॒వ॒మా॒ న్యః పు॑నంతు మా |
ప్రా॒జా॒ప॒త్యం ప॒విత్రం᳚ | శ॒తోద్యా॑మగ్ం హిర॒ణ్మయమ్᳚ | తేన॑ బ్రహ్మ॒ విదో॑ వ॒యమ్ | పూ॒తం బ్రహ్మ॑ పునీమహే |
ఇంద్ర॑స్సునీ॒తీ స॒హమా॑ పునాతు | సోమ॑స్స్వ॒స్త్యా వ॑రుణస్స॒మీచ్యా᳚ |
య॒మో రాజా᳚ ప్రమృ॒ణాభిః॑ పునాతు మా | జా॒తవే॑దా మో॒ర్జయం॑త్యా పునాతు |
ఓం భూర్భువ॒స్సువో॒-భూర్భువ॒స్సువో॒-భూర్భువ॒స్సువః॑ ||
ఆదౌ దీపారాధనం కృత్వా (అథ దేవస్య వామభాగే దీపం సంస్థాప్య)
మం|| ఓం ఉద్దీ᳚ప్యస్వ జాతవేదోఽప॒ఘ్నన్నిర్ఋ॑తిం॒మమ॑ |
ప॒శూగ్ శ్చ॒మహ్య॒మావ॑హ॒ జీవ॑నంచ॒ దిశో॑దిశ ||

శ్లో|| ఓం భో! దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః। అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు ॥
మం|| అ॒గ్నినా॒గ్ని స్సమి॑ధ్యతేతి దీప వర్తీ రన్య వర్తినా ప్రజ్వాల్య | అ॒గ్నినా॒గ్ని స్సమి॑ధ్యతే క॒విర్గృ॒హ ప॑తి॒ర్యువా᳚ హ॒వ్య॒వాడ్జుహ్వా᳚స్యః ||
మం|| ఓం ధ్రు॒వం తే॒ రాజా॒ వరు॑ణో ధ్రు॒వం దే॒వో బృహ॒స్పతిః॑ | ధ్రు॒వం త॒ ఇంద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ రా॒ష్ట్రం ధా॑రయతాం ధ్రు॒వం ||
మం|| ఓం దే॒వీం వాచ॑ మజనయంత దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదంతి |
సా నో॑ మం॒ ద్రేష॒ మూర్జం॒ దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒సుష్టు॒ తైతు॑ ||
అయం ముహుర్తస్సుముహూర్తోఽస్తు (ఈ మంత్రములతో యజమాని శిరస్సుపై అక్షింతలు వేయవలెను)

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

శ్లో|| తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ | విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽఙ్ఘ్రియుగం స్మరామి ||

శ్లో|| యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా | తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్ ||

శ్లో|| యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |తత్ర శ్రీర్విజయోభూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ ||

శ్లో|| స్మృతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే | పురుషన్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ||

శ్లో|| సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామమంగళం | యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః ||

శ్లో|| లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః | యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

శ్లో|| ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

శ్లో|| సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||
ఓం శ్రీ వేద భగవతే నమః | ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః | ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః | ఓం శచీపురందరాభ్యాం నమః | ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః | ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః | ఓం ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాభ్యో నమః
ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః | ఓం క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యో నమః | ఓం గ్రామదేవతాభ్యో నమః
ఓం కుల దేవతాభ్యో నమః | ఓం మాతాపితృభ్యాం నమః | ఓం శ్రీ గురుభ్యో నమః | ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః

ఘంటానాదం:


శ్లో|| ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్ | కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||
(క్రియా: ఘంటానాదం చేయవలెను) ఆచమనీయం:
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం అధోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్ధనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః |
ఋగ్వేదాయ నమః | యజుర్వేదాయ నమః | సామవేదాయ నమః | అథర్వవేదాయ నమః |
శ్రౌతాచమనం:- తత్స॑వి॒తుర్వరే᳚ణ్య॒గ్గ్॒ స్వాహా᳚ | భర్గో॑దే॒వస్య॑ ధీమహి॒ స్వాహా᳚ | ధియో॒యోనః॑ ప్రచో॒దయా॒త్॒ స్వాహా᳚ |
ఆపో॑హిష్ఠా మయో॒భువః॑ |

శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతేభూమిభారకాః | ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

శ్లో|| అపక్రామంతు భూతాని పిశాచాః సర్వతో దిశమ్ | సర్వేషామవిరోధేన పూజాకర్మ సమారభే ||

శ్లో|| అపసర్పంతు యే భూతా యే భూతా భూమి సంస్థితాః।యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా ||
(క్రియా: అక్షతలు వాసన చూసి ఎడమ పక్కన వేయవలెను)
పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః | కూర్మోదేవతా | సుతలంఛందః | ఆసనే వినియోగః

శ్లో|| ఓం పృథ్విత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునాధృతా | త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం ||
ప్రాణాయామం: ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః | పరమాత్మా దేవతా | దైవీ గాయత్రీఛందః | ప్రాణాయామే వినియోగః
ఓం భూః , ఓం భువః , ఓగ్ం సువః , ఓం మహః , ఓం జనః , ఓం తపః , ఓగ్ం సత్యం
ఓం తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑దే॒వస్య॑ ధీమహి | ధియో॒యోనః॑ ప్రచో॒దయా᳚త్ ||
ఓం ఆపో॒జ్యోతీ॒రసో॒మృతం॒ బహ్మ॒ భూర్భు॑వస్స్వ॒రోం ||

సంకల్పము


మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, (శుభేశోభనే ముహూర్తే) (శివశంభో రాజ్ఞయా) శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య (వాయవ్య) దిగ్భాగే, శ్రీ కృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే, (నివాసిత గృహే) (శోభన గృహే) స్వగృహే,
(బాసర పూణ్యక్షేత్రే, శ్రీ వేదభారతీ పీఠే) సమస్త దేవతా హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ….నామ సంవత్సరే,…… (అయణే), .. ఋతౌ, … మాసే, … పక్షే,..….. తిథౌ …. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్/శ్రీ ………… (పురుషులైతే గోత్రోద్భవస్య/స్త్రీలైతే గోత్రోద్భవాయాః) ……….నామధేయస్య/ నామధేయాయాః,(ధర్మపత్నీ సమేతస్య) అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం. పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం. సర్వదా సర్వకార్యేషు దిగ్విజయసిద్ధ్యర్ధం. అఖండలక్ష్మీ-సరస్వతీ అనుగ్రహ సిధ్యర్థం. ఇహజన్మనిపూర్వజన్మని జన్మ జన్మాంతరేషు,కాయికవాచికమానసికకృతానాంజ్ఞాతకృతానాం అజ్ఞాతకృతానాంసమస్త దోషాణాం పరిహారద్వారా, మమ జన్మలగ్నవశాత్, నామలగ్నవశాత్, జన్మనక్షత్రవశాత్, నామనక్షత్రవశాత్ చ సంభావితానాం అష్టమశని, అర్దాష్టమశని, కుజగ్రహ, కాలసర్పాదిదోశానాం పరిహారద్వారా ఆదిత్యాది నవగ్రహానాం, యే యే గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః, తేషాం గ్రహాణాం, సర్వారిష్ట పరిహారద్వార శుభఫల అవాప్త్యర్థం. యే యే గ్రహాః శుభ స్థనేషు స్థితాః తేషాం గ్రహాణాం, అనుకూలత్వ సిధ్యర్థం. మనోభీష్ట సిధ్యర్థం. ధనధాన్య అభివృధ్యర్థం. సమస్త త్రయస్త్రింశత్ కోటి దేవతా అనుగ్రహ ద్వారా, గృహే గ్రామే సర్వమంగళావాప్త్యర్థం——దేవతాముద్దిశ్య—-దేవతాప్రీత్యర్థం, యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

కలశ పూజ


(కలశమును పసుపు కుంకుమ గంధములతో అలంకరించి, నీరు పోసి తమలపాకులుంచి, అక్షింతలు వేసి క్రింది శ్లోకములు చెప్పవలెను.)

శ్లో|| కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్రస్సమాశ్రితాః| మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్స్మృతాః
కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా | ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః|
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః || ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయ కారకాః
మం|| ఓం ఆక॒లశే᳚షు ధావతి ప॒విత్రే॒ పరి॑షిచ్యతే ఉ॒క్థైర్య॒జ్ఞేషు॑ వర్ధతే | ఆపో॒వా ఇ॒దగ్ం సర్వం॒ విశ్వా॑ భూ॒తాన్యాపః॑ ప్రా॒ణావాఆపః॑ ప॒శవ॒ ఆపో౭న్న॒మాపో౭ మృత॒ మాప॑స్స॒మ్రాడాపో॑ వి॒రాడాప॑ స్స్వ॒రాడాప॒శ్చందా॒గ్॒ శ్యాపో॒ జ్యోతీ॒గ్॒ష్యాపో॒ యజూ॒గ్॒ష్యాప॑ స్స॒త్యమాప॒ స్సర్వా॑ దే॒వతా॒ ఆపో॒ భూర్భువ॒స్సువ॒రాప॒ ఓమ్.

శ్లో|| గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతీ | నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు ||
కలశోదకేన పూజా ద్రవ్యాణి,దేవం,ఆత్మానం చ సంప్రోక్ష్య..(కలశములోని నీటిని తమలపాకు, పుష్పంతో గణపతి పైన
విగ్రహముల పైన, పూజా ద్రవ్యాల పైన, తమ శిరస్సులపైన చల్లుకోవలెను.)
అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే

గణపతి పూజా

మం || ఓం గణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ ‖
జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆనః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ‖

శ్లో|| ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం‖
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖ధ్యాయామి

శ్లో|| అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖ఆవాహయామి ఆవాహనం సమర్పయామి |

శ్లో|| మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం | రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం |
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి |

శ్లో|| గౌరీపుత్ర నమస్తేsస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి |

శ్లో|| గజవక్త్ర నమస్తేsస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి |

శ్లో|| అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తంమయా ప్రభో ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖ముఖే ఆచమనీయం సమర్పయామి |

శ్లో|| దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోsస్తుతే ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑‖ముఖే మధుపర్కం సమర్పయామి |
మం || ఓం ఆపో॒హిష్ఠామ॑యో॒భువః॑ | తాన॑ ఊ॒ర్జే ద॑ధాతన | మ॒హేరణా॑య॒ చక్ష॑సే | యోవ॑శ్శి॒వత॑మో॒ రసః॑ | తస్య॑ భాజయతే॒హనః॑ | ఉ॒శ॒తీరి॑వమా॒తరః॑ | తస్మా॒ అరం॑గ మామవః | యస్య॒క్షయా॑య॒ జిన్వ॑థ | ఆపో॑జ॒న య॑థాచనః |
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| శుద్దోదకస్నానం సమర్పయామి | స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
మం || ఓం అ॒భివస్త్రా᳚సు వస॒నాన్య॑ర్ షా॒భిదే॒నూస్సు॒ దుఘాః᳚పూ॒యమా᳚నాః | అ॒భిచం॒ద్రాభర్త॑వేనో॒ హిర᳚ణ్యా॒భ్యశ్వా᳚న్ర॒థినో᳚ దేవ సోమ |
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| వస్త్రయుగ్మం సమర్పయామి ||
మం || యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ | ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| యజ్ఞోపవీతం సమర్పయామి ||
మం || గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ᳚మ్ | ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ‖

శ్లో|| శ్రీ గంధం చందనోన్మిశ్రం కర్పూరేణ సుసంయుతమ్ | విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| గంధం సమర్పయామి
మం || శ్రీ᳚ర్మేభ॒జతు | అ॒లక్ష్మీ᳚ర్మే న॒శ్యతు | ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑|గంధస్యోపరి కుంకుమం సమర్పయామి |
మం || ఆయ॑నే తే ప॒రాయణే॒దూర్వా᳚రోహం తు పు॒ష్పిణీ᳚: | హ్ర॒దాశ్చ॑ పుం॒డరీ᳚కాణి సము॒ద్రస్య॑ గృ॒హా ఇ॒మే ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |

పుష్పైః పూజయామి

ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః | ఓం కపిలాయ నమః |
ఓం గజకర్ణకాయ నమః | ఓం లంబోదరాయ నమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయ నమః | ఓం ధూమ్రకేతవే నమః |
ఓం గణాధ్యక్షాయ నమః | ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయనమః | ఓం శూర్పకర్ణాయ నమః | ఓం హేరంబాయ నమః |
ఓం స్కందపూర్వజాయ నమః | ఓం మూషిక వాహనాయ నమః | ఓం మోదక హస్తాయ నమః |
ఓం చామర కర్ణాయ నమః | ఓం విలంబిత సూత్రాయ నమః | ఓం వామనరూపాయ నమః |
ఓం ఈశ్వర పుత్రాయ నమః | ఓం వరసిద్ధి వినాయకాయ నమః | ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః |
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి

శ్లో|| వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్సుసంయుతః | ఆఘ్రేయస్సర్వ దేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑ | ధూపమాఘ్రాపయామి

శ్లో|| సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం | గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||

శ్లో|| భక్త్యాదీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోరాద్దివ్య జ్యోతిర్నమోఽస్తుతే ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| దీపం దర్శయామి | ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||

శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలమోదక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| మహానైవేద్యం సమర్పయామి ||
మం || ఓం భూర్భువ॒స్సువః॑ | తత్స॑ వి॒తుర్వరే᳚ణ్యం॒ | భర్గో॑ దే॒వస్య॑ ధీమహి | ధియో॒యోనః॑ ప్రచో॒దయా᳚త్ ||
స॒త్యంత్వ॒ర్తే న॒ పరి॑షంచామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా᳚ | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా᳚ | ఓం వ్యా॒నాయ॒ స్వాహా᳚ | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా᳚ | ఓం స॒మా॒నాయ॒ స్వాహా᳚ ||
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపిధానమసి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి ||

శ్లో|| ఫూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం| ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| తాంబూలం సమర్పయామి ||

శ్లో|| ఘృతవర్తి సహస్రశ్చ కర్పూర శకలైస్తథా। నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ॥
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑| నీరాజనం సమర్పయామి ||

శ్లో|| సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః | లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమ్రకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః | వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా ||
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయితే ||
ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑ | సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ||

శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ||

శ్లో|| పుణ్యోఽహం పుణ్యకర్మాఽహం పుణ్యాత్మా పుణ్య సంభవః | త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల ||

శ్లో|| అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్-కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప ||

ఓం శ్రీ మహా గణాధిపతయే॒ నమః॑ | ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||

శ్లో|| విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ | సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||

శ్లో|| విద్యాధరాయ వికటాయ చ వామనాయ | భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||

శ్లో|| యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం |

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయాధ్యానవాహనాది షోడశోపచారపూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు |
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు | శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి ||
ఉద్వాసనం య॒జ్ఞేన॑ య॒జ్ఞ మ॑యజంత దే॒వాః తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్
తేహ॒ నాకం॑ మహి॒మాన॑స్సచంతే॒ యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యా స్సంతి॑ దే॒వాః
శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ఉద్వాసయామి

శ్లో|| వక్రతుండ మహాకాయ కోటి సూర్య (కోటి) సమప్రభ | నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
శోభనార్ధం పునరాగమనాయ చ |
మం|| తత్పురు॑షాయ వి॒ద్మహే॑ | వక్రతుం॒డాయ॑ ధీమహి | తన్నో॑ దంతిః ప్రచో॒దయా᳚త్

శ్లో|| ఆవాహనం నజానామి నజానామి విసర్జనం | పూజాంచైవ నజానామి క్షమ్యతాం చ గణాధిప |
|| ఓం తత్సత్ | ఇతి శ్రీ విఘ్నేశ్వర పూజా ||
Note: to look at Astrology Consultation Cost, Kindly check in first line.
Contact: +91 8885348773

    Social media & sharing icons powered by UltimatelySocial