Scorpio Horoscope Today: March 30, 2021

0 Comments

వృశ్చిక రాశి (Scorpio) ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసిరావు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద ఖర్చవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో వాదనకు దిగవద్దు. విద్యార్థులకు పరవాలేదు.

Contact Pandit

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *